టంగుటూరి సూర్యకుమారి గారు పాడిన పాటలలోకెల్ల అతి మధురమైన పాట ఏదంటే “శతపత్రసుందరి” అని చెప్పాలి. బాలాంత్రపు రజనికాంతరావు గారు రచించి, సంగీతం సమకూర్చిన ఈ పాట ఎన్ని సార్లు విన్నా మళ్ళీ వినాలనిపిస్తుంది.
ఈ పాటను సూర్యకుమారి
గారే స్వయంగా పాడుతుండగా చూడాలనుకున్నట్లయితే ఈ కింది లింకు ద్వారా చూడండి. ఆవిడ స్టేజ్ మీద పాడుతుండగా
రికార్డు చేసిన ఈ పాటను శ్రీ నాగభైరు అప్పారావు గారు యూట్యూబులోకి అప్లోడ్ చేశారు.
ముందుగా వారికి అభినందనలు చెప్పాలి.
ఇవీ! ఆణిముత్యాలుఅంటే. యెంత మధురంగా వున్నాయి.పాట యెంత మధరం గ వుందో . ఆ సాహిత్యం రెండితలు బావుంది. ఆ పదప్రయోగం యెంత అందంగా వుందో.
ReplyDeleteఅంట పాటా పాటను పండుపరచిన మీకు అభినందనలు