Monday, November 19, 2012

Kapilavai Ramanadha Sastry




చాలా సంవత్సరాల క్రిందట రేడియోలో సజీవ స్వరాలు శీర్షికన పాత "gramophone songs" గ్రాంఫోన్ పాటలను ప్రసారం చేయటం జరిగింది.  నా దగ్గరవున్న "telugu radio recordings" రేడియో రికార్డింగ్స్ నుంచి "kapilavai ramanadha sastry" కపిలవాయి రామనాధ శాస్త్రి గారి భలేమంచి చౌకబేరము "bhale manchi chowka beramu" పాటను పోస్ట్ చేస్తున్నాను.  ఈ పాటతో పాటు నే సేకరించిన  గ్రాంఫోన్ పాటల పుస్తకాన్నుండి ఆ పాట సాహిత్యాన్ని కూడా పోస్ట్ చేస్తున్నాను. తెలిసినంతవరకు ఈ పాట అంతర్జాలములో (Internet) లభ్యం అవటం  లేదు. "sri krishna tulabharam" శ్రీకృష్ణ తులాభారం సినిమాలో ఘంటసాల గారు పాడిన ఇదే పాట నందరకు బాగా పరిచయం. కపిలవాయి రామనాధ శాస్త్రి గారి గురించి చాలా వివరాలు మిక్కిలినేని రాధాకృష్ణ మూర్తి గారి నటరత్నాలు పుస్తకంలో దొరుకుతాయి. మనకు లభ్యమవుతున్న ఆయన పాడిన పాటలలో ఇది చాలా మధురమైన పాట.







5 comments:

  1. we had a gramophone in my younger days and there were some records of Kapilavayi who was a popular singer

    ReplyDelete
    Replies
    1. May I know your Age sir, just out of curious

      Delete
  2. You are correct sir,can you share some more songs of Kapilavai

    ReplyDelete
  3. Some padyalu are available on YouTube

    ReplyDelete
  4. ధన్యవాదములు సర్

    ReplyDelete