Tuesday, November 20, 2012

Suthradharulu



సినిమాలలో మనకు ఎన్నో "janapada songs" జానపద పాటలు కనిపిస్తూ వుంటాయి. sutradharulu సూత్రధారులు సినిమాలో "jolalolamma jola" “జోలజో లమ్మజోల జేజేల జోల” అనే పాటను వినే వుంటారు. akashavani hyderabad రేడియోలో చాలాకాలం కిందట lali lali  “లాలిలా లమ్మలాలి   లాలమ్మా లాలి” అనే జానపదగేయం  వినిపించారు. ఈ జానపద గేయం సూత్రధారులు సినిమాలోని పాటకు మాతృకగా అనిపిస్తుంది. ఈ క్రింద పోస్ట్ చేసిన పాటలో మొదట  “జోలజో లమ్మజోల జేజేల జోల” అనే సినిమాపాట పల్లవి వరకు తరువాత “లాలిలా లమ్మలాలి   లాలమ్మా లాలి” అనే జానపదగేయం పూర్తిగాను విందురుగాని. ఈ జానపద గేయం ఆలపించిన వారు బి. సుశీల, బి. సుబ్బలక్ష్మి గార్లు.

No comments:

Post a Comment