Tuesday, May 26, 2015

సజీవ స్వరాలు – శ్రీ జానమద్ది హనుమచ్ఛాస్త్రి గారు

ప్రముఖ సాహితీవేత్త శ్రీ జానమద్ది హనుమచ్ఛాస్త్రి గారి స్వరం విందాము. ఆకాశవాణి వారి సజీవ స్వరాలు నుండి.   సౌలభ్యం కోసం Internet archive లో భద్రపరచటం జరిగింది. 

Source: Internet











.
Tags:  Janamaddi Hanumat Sastry

3 comments:

  1. మంచి కార్యక్రమాన్ని పంచుకున్నారు. ధన్యవాదాలు. ఆర్కైవ్స్ లోకి అప్లోడ్ చేసి మరింత మంచి పనిచేసారు.ఆర్ఖైవ్స్ లో ఉన్న ఆడియో ఫైలును మన బ్లాగులోనే ప్లే అయ్యేట్టుగా ఎంబెడ్ చెయ్యచ్చు. అక్కడ ఆడియో ఫైలు ప్లే అవ్వటానికి కనపడుతుంది. కుడి పక్కన చూస్తె ఒక బాణం గుర్తు ఉంటుంది, అది నొక్కితే షేర్ చెయ్యటానికి ఎంబెడ్ కోడ్ వస్తుంది. అది కాపీ చేసుకుని డీవ్ షేర్ లాగానే మన బ్లాగులో కాపీ చెయ్యాలి. అంతే మన బ్లాగులో ఆర్ఖైవ్స్ వాళ్ళ ప్లేయర్లో ప్లే అవుతుంది. వినదలుచుకున్నవాళ్ళు మీబ్లాగులోనే వినేయ్యచ్చు.

    మీరు ఎన్నెన్నో అద్భుతమైన కార్యక్రమాలను ఇక్కడ పంచుకున్నారు.అవన్నీ కూడా వీలు చూసుకుని ఆర్ఖైవ్స్.కాం లోకి అప్లోడ్ చేస్తే ఎల్లకాలం ఉండే అవకాశం ఉన్నది.

    ReplyDelete
  2. శివరామప్రసాద్ గారికి నమస్కారములు, మంచి విషయాన్ని తెలియజేశారు, ధన్యవాదాలు

    ReplyDelete