Saturday, May 9, 2015

సాంప్రదాయిక విజ్ఞానం – శ్రీ టేకుమళ్ల కామేశ్వరరావు గారు

మన నమ్మకాలు, ఆచారాలు, ఇతర విషయాలకు సంబంధించి వీరిది ఒక చక్కటి వ్యాసం 1933 నాటి భారతి లో వచ్చింది. దీనిమీద వచ్చిన వీరిదే ఒక పుస్తకం DLI లో లభిస్తోంది. ఆ వ్యాసంలోని వివరాలేమిటో తెలుసుకుందాము. 



















Tags: Tekumalla Kameswararao, Sampradayika vijnanam

2 comments:

  1. చాలా బాగుంది , వ్యాసం !
    శ్రమ తీసుకుని ప్రచురించినందుకు ధన్య వాదాలు !
    ' పాతది రోత , కొత్తది వింత ' అన్న ధోరణి తో ,
    మన గతాన్ని విస్మరిస్తూ పొతే ,
    మన సంస్కృతి ని, మనమే భూస్థాపితం చేసుకున్నట్టే !
    ఉదాహరణకు , రాగి చెంబులో నీరు తాగడం !
    స్టీలు గ్లాసులు , గాజు గ్లాసులు వచ్చాక , రాగి చెంబులో నీరు తాగే అలవాటు, మటు మాయం అయింది !
    కానీ నేటి పరిశోధనలు ( విదేశాలలో ! స్వదేశం లో అంటే నమ్మట్లేదు జనాలు ! ) అనేక రకాల సూక్ష్మ క్రిములను సంహరించే గుణం రాగి ఖనిజ లక్షణాల వల్ల అని నిర్ధారించాయి !
    ఆ శాస్త్రీయ నిరూపణను ' సొమ్ము ' చేసుకోవడానికి అనేక కంపెనీలు, విదేశాలలో , రాగి పాత్రలను అధిక ధరతో అమ్ముతున్నాయి కూడా !

    ReplyDelete
    Replies
    1. మీ ప్రతిస్పందనకు ధన్యవాదాలు

      Delete