శ్రీ గిడుగు రామమూర్తి పంతులు గారి మరణానంతరము ఆంధ్రపత్రిక (దినపత్రిక) 1940లో గిడుగు వారి వ్యావహారిక భాషావాదము గురించి శ్రీ శ్రీనివాస శిరోమణి గారి వ్యాసం ఒకటి, భాగాలుగా నాలుగు రోజులపాటు ప్రచురించారు. అసలు గిడుగువారిని ఈ వ్యవహారంలోకి లాగిందెవరు లాంటి అనేక ఆసక్తికర విషయాలు దీంట్లో వారు ప్రస్తావించారు. ఆ వ్యాసం ఇక్కడ పోస్ట్ చెయ్యటం జరిగింది. వీరిదే “గిడుగు రామమూర్తి పంతులు గారు నా అనుభవాలు” 1940 ఫిబ్రవరి భారతిలో వచ్చింది, ఈ వ్యాసం తిరిగి “ప్రజాసాహితి” ఆగష్టు 2013 సంచికలో వచ్చింది. ఆ “ప్రజాసాహితి” లింకు ఇక్కడ ఇవ్వటం జరిగింది. డౌన్లోడ్ చేసుకొని చదువుకోవచ్చు. కింది వ్యాసంలో వచ్చే “యేట్స్” దొరగారి ఫోటో తాలూకు లింకు కూడా ఇవ్వటం జరిగింది. కందుకూరి వీరేశలింగం గారి
అరుదైన ఫోటో ఒకటి చూడండి.
“యేట్స్” దొరగారి ఫోటో తాలూకు లింకు
ఆ పేపర్ కటింగ్ మీద రైట్ క్లిక్ చేసి “Save Image As” మీద
నొక్కి మీ కంప్యూటర్ లోకి డౌన్లోడ్ చేసుకొని కొంచెం పెద్దదిగా చేసుకొని చదువుకోవచ్చు
“గిడుగు రామమూర్తి పంతులు గారు నా అనుభవాలు”
“ప్రజాసాహితి” లింకు
Tags: Gidugu Ramamurthy,
Setti Lakshmi Narasimham, P T Srinivasa Iyengar, J A Yates, Srinivasa
Siromani, Gurajada Apparao, Kandukuri Veeresalingam,
No comments:
Post a Comment