రచయిత(త్రి)కి తన రచనను ముద్రణలో చూసుకుంటే కలిగే ఆనందం వేరు, కాని దానిని ఆ రూపంలోకి తేవటానికి, తెచ్చాక పడే పాట్లు వేరు. ఈ విషయంలో సమాజం భాద్యత ఏమిటి, ఇత్యాది అంశాలమీద శ్రీపాద వారి అనుభవాలు జ్ఞాపకాల నుండి “కిన్నెర” ౧౯౫౩ సంచికలో వచ్చిన ఒక అంశం చూద్దాము.
ప్రచురణ విషయానికి వస్తే ఈ మధ్య “ఈమాట” లో పరుచూరి శ్రీనివాసు, నాగరాజు, వెల్చేరు నారాయణరావు గార్లు తెలుగు ప్రచురణల తీరుతెన్నుల మీద “తెలుగులో పుస్తక ప్రచురణ – ఆకారవికారాలు” అంటూ చక్కటి విశ్లేషణాత్మక వ్యాసం ప్రచురించారు. ప్రతి రచయిత, ప్రచురణకర్త గమనింపదగ్గ అంశాలు పేర్కొన్నారు.
మరి ఒక రచయితగా శ్రీపాద వారి అభిప్రాయమేమిటో చదువుదాము.
Tags: Sripada Subrahmanya Sastry, Anubhavalu
Jnapakalu
No comments:
Post a Comment