ఈ కధ 1944 ఏప్రిల్ రూపవాణి సంచిక నుండి. ఇది బహుశా లభిస్తున్న వారి పుస్తకాలలో లేదనుకుంటాను. ఈ సంచిక ప్రెస్ అకాడమీ వారి వెబ్సైటులో లేదు. ఇది నాలుగేళ్ల కిందట Centre for the Study of Culture and Society Library వారి Archives నుండి డౌన్లోడ్ చేసినది. ఇప్పుడు ఈ వెబ్సైటు కానరావటంలేదు. ఇక్కడ బోలెడన్ని రూపవాణి సంచికలు వుండేవి.
సరే విషయానికి వస్తే, మునిమాణిక్యం వారి రాధాయ నూతిలో పడ్తాడు, వాడు కావాలని చేశాడని, నానా రాద్ధాంతం చేస్తారు మునిమాణిక్యం వారు, మరి అసలు విషయం ఏమిటో కధలో చూద్దాము.
No comments:
Post a Comment