Saturday, September 12, 2015

తెలుగు ఫిలిం కార్నివాల్ ఫోటోలు

1952లో తెలుగు సినిమా పరిశ్రమ వారు వాహినీ స్టూడియోలో సంక్రాంతి తిరణాల నిర్వహించారుట. అందరు రకరకాల వేషాలు వేసి మెప్పించారని ఆంధ్రపత్రిక మరియు తెలుగు స్వతంత్ర పత్రికలలో ఫోటోలు వేసి మరీ ప్రచురించారు. భానుమతి గారి ఫోటోని అయితే ఈ సంచికల ముఖచిత్రాలుగా ప్రచురించారు. మళ్ళీ ఇలాంటి ప్రయత్నం చేసినట్లు లేదు. కాస్త కాలక్షేపానికి ఒకసారి ఆ ఫోటోలు చూద్దాము 






























Tags: Telugu Film Carnival, Bhanumathi

6 comments:

  1. Venkataramana gaaru, This is a good find! Though I have seen a good number of pictures posted above (and a few others) in various magazines over the years the article provides detailed information on that day at Vijaya studios. Thank you!!
    -- Sreenivas

    ReplyDelete
  2. అలనాటి సంక్రాంతి సంబరాలు, డాంబికాలు లేని కళాకారులు, హేమాహేమీలు --- నమ్మశక్యం కాని అద్భుతాలు. ధన్యవాదాలు వెంకటరమణగారూ.

    ReplyDelete
  3. You have taken us into 1952, as if we are we are in the studio's, before them. Thanq very much Ramana garu.

    ReplyDelete