బాలాంత్రపు రజనీకాంతరావు గారు రచించిన “స్వతంత్ర భారతజననీ నీకిదె నితాంత నవనీరాజనము” అన్న దేశభక్తి గేయం విందాము. ఇదే గేయం మరో ట్యూన్ లో పాడింది గతంలో పోస్ట్ చెయ్యటం జరిగింది. గతంలో పోస్ట్ చేసిన కొన్ని ఆడియోలు ఇప్పడు యూట్యూబ్ లోకి అప్లోడ్ చెయ్యటం జరుగుతోంది. అలాగే శ్రీ టి.వి. రావు గారు కూడా వారి సేకరణ యూట్యూబ్ లోకి పోస్ట్ చేస్తున్నారు. వారి చక్కటి సేకరణ ఈ లింకు ద్వారా చూడవచ్చు.
Tags: Balanthrapu
Rajanikantharao, Rajani, Swathanthra bharatha jananee, Desabhakthi geyalu,
Geyaalu, Geethalu, Radio Songs,
No comments:
Post a Comment