కాంతం గారి ఫోటో ఎప్పుడైనా చూశారా? చూడకపోతే ఇప్పుడు చూడండి. సరే విషయానికి వస్తే ఈ కధ ఆంధ్రభూమి 1933 నాటి సంచికనుండి. ఎప్పడూ కాంతం గారి ముందు ముద్దాయిగా నిలబడవలసివచ్చే మునిమాణిక్యంవారు ఈ కధలో న్యాయమూర్తి, ముద్దాయి కాంతం గారు. పిల్లలు గల సంసారంలో నిత్యం జరిగే అపురూపమైన సంఘటనలకు ప్రతిరూపమే ఈ మధురమైన కధ.
Tags: Munimanikyam
Narasimharao, Munimanikyam vari kantham, Kantham Kathalu,
ఈ మధ్యనే ప్రచురించబడ్డ ముణిమాణిక్యం నరసింహా రావుగారి మొదటి కథా సంకలనంలో ఈ కథ కూడా ఉంచారు.
ReplyDelete