Monday, October 5, 2015

స్త్రీ స్వాతంత్ర్యము – పానుగంటి వారి సాక్షి – రేడియో అనుసరణ

పానుగంటి వారి ఈ వ్యాసము 1913లో వచ్చినట్లు సమాచారం. మరి ఈ వంద సంవత్సరాలలో వచ్చిన మార్పు అందరు ఎరిగినదే. ఇందులో జంఘాలశాస్త్రి యోగిని వేషం వేస్తాడు. ఇక్కడ ఆ యోగినిగా మాట్లాడింది కూడా సుత్తివేలు గారే అనుకుంటాను, విని చూద్దాము.








..


కొసమెరుపు

రేడియో వారు ఎం. ఎల్. వసంతకుమారి, శ్రీరంగం గోపాలరత్నం గార్ల తిరుప్పావై – సప్తపది సి.డి.ల రూపంలో తీసుకువచ్చారు. మరి ఆసక్తి గలవారు సేకరించుకోండి.


 


Tags: Panuganti Lakshminarasimharao, Indraganti Srikantha Sarma, Panduranga, K V Narasimharao, Sakshi Vyasalu, Radio Natika, Saakshi, Panuganti,

No comments:

Post a Comment