Monday, December 26, 2016

చిలకమర్తి వారి గణపతి – రేడియో నాటిక

పాతికేళ్ళ కిందట రేడియోలో ప్రసారం అయినప్పుడు రికార్డు చేసిన నాటకం ఇది. మొదటగా ఇది 1967లో ఆకాశవాణి విజయవాడ కేంద్రం వారు శ్రీ బందా వారి పర్యవేక్షణలో రూపొందించారుట.










పుచ్చా పూర్ణానందం



ప్రయాగ నరసింహ శాస్త్రి



..

బహుళ ప్రాచుర్యం పొందిన ఈ రేడియో నాటకంలో నటించిన వారు

పంతులు – పుచ్చా పూర్ణానందం 
నాగేసు – చిరంజీవి భీమరాజు మోహన్ 
చలపతి – చిరంజీవి కె. కుటుంబరావు 
సింగమ్మ – పి. సీతారత్నం 
గణపతి – నండూరి సుబ్బారావు 
నాగన్న – ఉప్పలూరి రాజారావు 
మాచమ్మ – ఎ. పూర్ణిమ 
అమ్మమ్మ – పేరు ప్రకటించలేదు, సీతారత్నం గారే గొంతు మార్చారా? 
రంగన్న – సండూరి వెంకటేశ్వర్లు 
మహదేవశాస్త్రి - శిష్ట్లా ఆంజనేయ శాస్త్రి 
భజంత్రీ – బందా 
ఓవర్సీ – సి. రామ్మోహనరావు 
గరుడాచలం – సంపూర్ణ రాజరత్నం 
సూత్రధారుడు – ప్రయాగ నరసింహ శాస్త్రి 
భద్రాచలం – చిరంజీవి కె. కూర్మనాధం 


Tags: Ganapathi Radio natakam, Radio drama, Radio play, Ganapati, Nanduri Subbarao, Nandoori Subbarao, Banda Kanakalingeswararao, P. Sitharathnamma, Pucha Poornanandam, C. Rammohanarao, Prayaga Narasimha Sastry, Chilakamarthi Lakshminarasimham,
 

2 comments:

  1. అమ్మమ్మ గొంతుక బందా కనకలింగేశ్వరరావు గారిది.

    ReplyDelete
  2. ఈ నాటకం ఎన్నిసార్లు విన్నా ఇంకా వినాలని అనిపిస్తుంది. మా చిన్నప్పుడు ఈ నాటకం ఆదివారం మధ్యాహ్నం 3 గంటలకు ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుండి ప్రసారం అయింది. దానిని రేడియో/టేప్ రికార్డు లౌ క్యాసెట్ పెట్టి రికార్డు చేసి భద్రంగా దాచి వుంచాము. కొంత కాలం క్రితం అది పోయినప్పుడు చాలా బాధపడినాము. కానీ ఆ క్యాసెట్లు విజయవాడ ఆకాశవాణి కేంద్రం వారు అమ్ముతున్నారు అని తెలిసి వెంఠనే విజయవాడ వెళ్ళి దానిని కొన్నాను. ఇప్పుడు దానిని అప్పుడప్పుడు విని ఆనందివస్తూ ఉంపాలు.

    ReplyDelete