కుల పెద్దల మాట కాదని, కవుల
కల్పనలు నిజమని నమ్మి నిన్ను కట్టుకున్నందుకు ఒక రోజులోనే నన్ను ఒంటరి చేసి
వెళ్లిపోయావు. నీ చిలిపి పలుకులు విని పది రోజులు అవుతోంది. ఎక్కడున్నా ఎగిరిరా.
చిలుకా గోరింకల లాగ అంటే రెండు వేరు వేరు జాతులకు సంబంధించిన పక్షులు, జతకడతాయని కాదు. చిలుకలు, గోరింకలు జీవితంలో ఒక భాగస్వామితోనే జతకడతాయి. అందుకని ఆ నానుడి వచ్చిందని, ఉషశ్రీ గారు వారి ధర్మసందేహాల్లో చెప్పినప్పుడు విన్న జ్ఞాపకం

ReplyDelete