Monday, March 25, 2013

ఒక్కడవే, ఒక్కడవే, ఒక్కడవే బయలుదేరు - రజని

రవీంద్రనాథ్ ఠాగూర్ గారి “ఏక్ లా చలో” గీతానికి బాలాంత్రపు రాజనీకాంత రావు గారు చేసిన అనువాదం “ఒక్కడవే బయలుదేరు”. తెలుగు స్వతంత్ర ఆగష్టు 1948 సంచికలో ప్రచురితమైన ఈ గేయం తాలూకు సాహిత్యం కింద పోస్ట్ చేస్తున్నాను. ఈ గేయానికి సంబంధించిన ఆడియో ఫైల్ గోపాలం గారి బ్లాగులో వుంది. ఈ కింది లింకు ద్వారా ఆ గేయాన్ని వినండి. అయితే చివరి చరణం పాటలో లేదు. అలాగే పాటలో కూడా స్వల్ప మార్పులు కనబడతాయి.ఒకవేళ ఫైర్ ఫాక్స్ బ్రౌసర్ వాడేవాళ్ళకు ప్లేయర్ కనబడకపోతే ఎడోబ్ ఫ్లాష్ ను  యాక్టివేట్ చేయండి.


No comments:

Post a Comment