Tuesday, September 22, 2015

అతిధిశాల – కృష్ణశాస్త్రి, రజని గార్ల మహత్తర సంగీత రూపకం

ఈ సంగీత రూపకం మొదటగా 1964 లో ప్రసారం చెయ్యబడింది. రచన శ్రీ దేవులపల్లి కృష్ణశాస్త్రి గారు. రేడియో అనుసరణ రజని గారు. ఇందులో రజని గారితో పాటు శంకరమంచి సత్యం, గొల్లపూడి మారుతీరావు, కె. చిరంజీవి, ఎం. చిత్తరంజన్, పాకాల సావిత్రీదేవి, శారదా శ్రీనివాసన్, కె. లలిత, వి. బి. కనకదుర్గ గార్లు పాల్గొన్నారు. ఇది ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం వారి ప్రసారం. ఈ రూపకం గురించిన కొద్దిపాటి వివరాలు రజని గారి “ఆత్మకధా విభావరి” పుస్తకంలో లభిస్తాయి. 







...













Tags: Athidhisaala, Atidhisala, Devulapalli Krishna Sastry, Balanthrapu Rajanikantha Rao, Rajani, Sankaramanchi Sathyam, Gollapudi Maruthirao, K. Chiranjeevi, M. Chittaranjan, Pakala Savithridevi, Sarada Srinivasan, K. Lalitha, V. B. Kanakadurga, Samgeetha Roopakam, Redio natika, Akashavani,

Wednesday, September 16, 2015

జయగణేశ గణనాధ దయానిధి – కీర్తన

వినాయక చవితి శుభసందర్భంగా “జయగణేశ గణనాధ దయానిధి’ అనే కీర్తన, శ్రీపాద సీతామహాలక్ష్మి గారి సూక్తిసుధ విందాము. ఆకాశవాణివారి ప్రసారాలనుండి. 



 జయగణేశ గణనాధ దయానిధి





...


 సూక్తిసుధ




...




Tags: Jai Ganesh Gananath Dayanidhi

Saturday, September 12, 2015

తెలుగు ఫిలిం కార్నివాల్ ఫోటోలు

1952లో తెలుగు సినిమా పరిశ్రమ వారు వాహినీ స్టూడియోలో సంక్రాంతి తిరణాల నిర్వహించారుట. అందరు రకరకాల వేషాలు వేసి మెప్పించారని ఆంధ్రపత్రిక మరియు తెలుగు స్వతంత్ర పత్రికలలో ఫోటోలు వేసి మరీ ప్రచురించారు. భానుమతి గారి ఫోటోని అయితే ఈ సంచికల ముఖచిత్రాలుగా ప్రచురించారు. మళ్ళీ ఇలాంటి ప్రయత్నం చేసినట్లు లేదు. కాస్త కాలక్షేపానికి ఒకసారి ఆ ఫోటోలు చూద్దాము 






























Tags: Telugu Film Carnival, Bhanumathi

Tuesday, September 8, 2015

మునిమాణిక్యం వారి “రాధాయ”

ఈ కధ 1944 ఏప్రిల్ రూపవాణి సంచిక నుండి. ఇది బహుశా లభిస్తున్న వారి పుస్తకాలలో లేదనుకుంటాను. ఈ సంచిక ప్రెస్ అకాడమీ వారి వెబ్సైటులో లేదు. ఇది నాలుగేళ్ల కిందట Centre for the Study of Culture and Society Library వారి Archives నుండి డౌన్లోడ్ చేసినది. ఇప్పుడు ఈ వెబ్సైటు కానరావటంలేదు. ఇక్కడ బోలెడన్ని రూపవాణి సంచికలు వుండేవి. 

సరే విషయానికి వస్తే, మునిమాణిక్యం వారి రాధాయ నూతిలో పడ్తాడు, వాడు కావాలని చేశాడని, నానా రాద్ధాంతం చేస్తారు మునిమాణిక్యం వారు, మరి అసలు విషయం ఏమిటో కధలో చూద్దాము. 









Tags: Munimanikyam Narasimharao, Radhaaya, Rupavani, Roopavani,

 



Monday, September 7, 2015

స్వతంత్రభారత జననీ - బాలాంత్రపు రజనీకాంతరావు గారి గేయం

బాలాంత్రపు రజనీకాంతరావు గారు రచించిన “స్వతంత్ర భారతజననీ నీకిదె నితాంత నవనీరాజనము” అన్న దేశభక్తి గేయం విందాము. ఇదే గేయం మరో ట్యూన్ లో పాడింది గతంలో   పోస్ట్   చెయ్యటం జరిగింది. గతంలో పోస్ట్ చేసిన కొన్ని ఆడియోలు ఇప్పడు  యూట్యూబ్   లోకి అప్లోడ్ చెయ్యటం జరుగుతోంది. అలాగే శ్రీ టి.వి. రావు గారు కూడా వారి సేకరణ యూట్యూబ్ లోకి పోస్ట్ చేస్తున్నారు. వారి చక్కటి సేకరణ ఈ   లింకు ద్వారా చూడవచ్చు. 













Tags: Balanthrapu Rajanikantharao, Rajani, Swathanthra bharatha jananee, Desabhakthi geyalu, Geyaalu, Geethalu, Radio Songs,