Saturday, October 10, 2015

పానుగంటి వారి బహిరంగ లేఖ

మన జంఘాలశాస్త్రి అందరిని విమర్శిస్తాడాయే, అసలే యోగిని వేషంవేసి “స్త్రీ స్వాతంత్ర్యము” మీద ఉపన్యాసముగూడా చేశాడాయే, దాంతో ఆగ్రహించిన ఓ కాంతామణి పురుషజాతిని తూర్పారబడుతూ రాసి పారేసుకున్న ఒక వ్యాసం తాలూకు కాగితాలబొత్తి, పానుగంటి వారికి రైల్లో ప్రయాణిస్తుంటే దొరికింది, దానిని వారు ప్రచురించమని భారతి మాసపత్రిక వారికి పంపించి, తనదైన శైలిలో ఆ కాంతామణిగారికి రాసిన బహిరంగ లేఖను దాని తరువాయి సంచికలో ప్రచురించమని పంపించారు. ఇప్పుడు ఆ 19 పుటల వ్యాసాన్ని, బహిరంగ లేఖను చూద్దాము, భారతి అక్టోబర్ 1925 సంచిక నుండి. ఆ దొరకిన యుపన్యాసం నడక చూస్తుంటే అసలు పానుగంటివారే ఎడమచేత్తో వ్రాసిపారేశారా అనిపిస్తోంది. ఎంతైనా సంస్కృతపదభూయిష్టమైన గ్రాంధిక భాషాసౌందర్యమే వేరు, అందునా పానుగంటి వారి సాక్షి వ్యాసాల్లో.




































కొసమెరుపు



Tags: Panuganti Lakshminarasimharao, Sakshi Vyasalu, Saakshi, Panuganti,

1 comment: