చండిక (1940), భూకైలాస్ (1940), బాలనాగమ్మ (1942) , జీవన్ముక్తి (1942) సినిమాల్లో హేమాహేమీల వంటి వారి సరసన వీరు నటించారు. ఆ రోజుల్లో ఎవరి పాటలు వారే పాడుకొనేవారు. వీటిల్లో చండిక, జీవన్ముక్తి సినిమాల్లో ఒకటిఅరా పాటలు లభిస్తున్నాయి కాని సినిమాలు కానరావటం లేదు. బాలనాగమ్మ సినిమా చాలా ఏళ్ల కిందట దూరదర్శన్ లో వచ్చింది. వీరి గురించి లభిస్తున్న వివరాలు ఒకచోటగా క్రోడీకరించటం జరిగింది
ఈ లింక్స్ ద్వారా వారి గురించిన వివరాలు చూద్దాము
ఈ కింది సమాచారం సఖియా.కామ్ నుండి గ్రహించటం జరిగింది.
ముందుగా చండిక సినిమా నుండి
ఇప్పుడు అలనాటి భూకైలాస్ సినిమా నుండి.
ఈ సినిమా యుట్యూబ్ లో లభిస్తోంది. వారు పాడిన “నడువరే ఆవుల్లారా”మరియు “దరియేదో చూచుకోరా” ఈ లింకులద్వారా
చూడవచ్చు.
తదుపరి జెమినీ వారి బాలనాగమ్మ. ఈ సినిమాలో వీరు బాలనాగమ్మ కుమారుడుగా నటించారు. బాలనాగమ్మగా కాంచనమాల, బాలనాగమ్మ భర్తగా బందా కనకలింగేశ్వరరావు గారు నటించారు. మాయల మరాఠీగా శ్రీ గోవిందరాజుల సుబ్బారావు గారి నటన మరువలేనిది.
Source: The Hindu |
చివరగా జెమినీ వారి జీవన్ముక్తి సినిమా
Source: The Hindu |
ఇప్పుడు
విశ్వం గారు పాడిన “రాజులలో
రాజును నేను” అనే చక్కటి పాట విందాము. ఆడియో సహకారం వారి తనయుడు
శ్రీనివాస్ గారు
...
Tags: Master Viswam, Chandika, Bhukailas, Balanagamma, Jeevanmukthi,