Monday, November 2, 2015

1943 – 1947 మధ్య విడుదలైన తెలుగు సినిమా పోస్టర్స్

గతంలో 1933 – 1942 మధ్య కాలంలో వచ్చిన తెలుగు చిత్రాల పోస్టర్స్, ప్రకటనలు పోస్ట్ చెయ్యటం జరిగింది. ఇప్పుడు 1943 నుంచి 1947 వరకు విడుదలైన చిత్రాల పోస్టర్స్ లభ్యమైనవి చూద్దాము. వీటిల్లో మనకు అనేక ఆసక్తికర వివరాలు లభిస్తాయి. కొంతమంది ఆ సినిమా పేర్లే వినిఉండకపోవచ్చు. అసలు ముందుగా ఏ చిత్రాలు విడుదల అయ్యాయో తెలుసుకొని ముందుకు సాగుదాము. 






































































































ఇప్పుడు గొల్లభామ సినిమా నుండి కృష్ణవేణి, రఘురామయ్య గార్లు పాడిన ఒక పాట విందాము. 



... ...


Tags: Old telugu cinima posters, 1943, 1944, 1945, 1946, 1947, telugu chitralu, oldest telugu movies, old telugu pictures, alanaati sinimaalu, Film advertisements, Film posters, oldest movies, Telugu film details, Telugu film index

3 comments:

  1. ఈ పోస్టర్లన్నీ చూస్తుంటే ఎన్నడూ చూడని, ఒకప్పటి కాలం కళ్ళముందుకొచ్చింది. ముఖ్యంగా స్వర్గసీమ, త్యాగయ్య పోస్టర్లు ..! రంగుల వైనా, నలుపు తెలుపువి అయినా వర్ణచిత్రాలూ, ఛాయాచిత్రాలూ కనువిందు చేస్తున్నాయి, పాత పరిమళాలతో!

    ReplyDelete
  2. గొప్ప పని
    ధన్యవాదములు

    ReplyDelete