విషయం చెప్పకుండా సాధించటం కూడా ఒక కళ. ఒకవైపు తల్లి మరోవైపు భార్య కారణం లేకుండా సాధిస్తూవుంటే మధ్యలో వేగిన వ్యక్తి ఇతివృత్తమే, ఇటు ముళ్ళచెట్టూ అటు కమ్మని పువ్వూనూ. శ్రీపాద వారి కధల్లో, ఏ పాత్ర మాట్లాడుతోందో అన్నది కొంచెం కనిబెట్టుకొని చదవాలి. మరి కధను రసభరితంగా ముగించటం అన్నది శ్రీపాద వారికే చెల్లుతుంది.
Tags: Sripada Subrahmanya Sastry,
అరికాళ్ళ కింద మంటలు తర్వాత నాకు నచ్చిన కథ ఇది.
ReplyDelete