Thursday, October 20, 2016

తెలుగు భాష, సాహిత్యాలకు పాశ్చాత్యుల సేవ

ఈ అంశం మీద శ్రీ అక్కిరాజు రమాపతిరావు గారి వ్యాసం ఒకటి ఆంధ్రజ్యోతి రజతోత్సవ సంచికలో వచ్చింది. అందులో వారు తెలుగు భాషకు సేవ చేసిన అనేకమంది పాశ్చాత్యులను పేర్కొనటం జరిగింది. ఆ వివరాలతో పాటు తత్సంబంధిత పుస్తకాల ముఖచిత్రాలను చూద్దాము. అలాగే ఆ ప్రముఖుల తాలూకు వివరాల లింకులు కూడా పొందుపరచటం జరిగింది. 


Tags: Akkiraju Ramapathi Rao, C P Brown

No comments:

Post a Comment