శ్రీ చిత్ర వీరభద్రరావు (వి. ఆర్. చిత్ర) గారు అలనాటి ప్రముఖ చిత్రకారులు. వీరు బందరు జాతీయ కళాశాలలోను, బెంగాలు శాంతినికేతనులోను చిత్రకళను అభ్యసించారు. ప్రముఖ చిత్రకారులు నందలాల్ బోస్ గారి శిష్యులు. వీరు ఆంధ్రశిల్పి మాసపత్రికకు సంపాదకులుగా వ్యవహరించారు. వీరి చిత్రాలు, వ్యాసాలు అందులో ప్రకటింపబడ్డాయి. వీరి సంకలనంలో “Cottage Industries of India” అన్న పుస్తకం 1947లో వెలువడింది. వీరి ఆధ్వర్యంలో “Cochin Murals” అన్న పుస్తకం కూడా వెలువడింది. వీరివి ఐదు చిత్రాలు ఇక్కడ పోస్ట్ చెయ్యటం జరిగింది.
Source: Article from Internet |
Andhra Silpi 1925 September |
Source: Internet article |
Source: Internet |
Tags: V.R. Chitra, V R Chitra, Chitra VR, Chitra V.R.