శ్రీ కె. ఎన్. కేసరి గారు (1875-1953) అలనాటి మహిళల సంచిక “గృహలక్ష్మి” సంపాదకులు, ఆయుర్వేదం మందులు తయారుచేసే “కేసరి కుటీరం” వ్యవస్థాపకులు. మనపెద్దవాళ్ళు వాళ్ళచిన్నప్పటి విషయాలు చెబుతూవుంటే ఆసక్తికరంగా ఉంటాయి. కేసరి గారి ‘చిన్ననాటి ముచ్చట్లు’ నాటి గృహలక్ష్మి సంచికలో ప్రచురితమయ్యాయి, పుస్తకరూపంలో కూడా వచ్చాయి. వీరి ముచ్చట్లు కొన్ని గతంలో పోస్ట్ చెయ్యటం జరిగింది. కేసరి గారు వారి తీర్ధయాత్రల గురించి చెప్పిన కొన్ని ముచ్చట్లు ఇప్పుడు చూద్దాము. కొన్ని పాత చిత్రాలు కూడా పోస్ట్ చెయ్యటం జరిగింది.
Tags:
K N Kesari
























































No comments:
Post a Comment