Sunday, February 11, 2018
Saturday, February 10, 2018
శ్రీ మోదుమూడి సుధాకర్ గారి గాత్రకచేరి
“నల్లనిమేని నగవుచూపులవాడు” అన్నమాచార్యుల వారి కీర్తన, శ్రీ మోదుమూడి సుధాకర్ గారి గాత్రకచేరి, ఆకాశవాణి విజయవాడ కేంద్రం వారి ప్రసారం.
..
ఆలాపనతో ప్రారంభమై ఈ కీర్తన దాదాపు అరగంట సేపు వినవస్తుంది.
కీర్తన వరకుమాత్రము తీసుకొని యూట్యూబ్ లో పోస్ట్ చెయ్యటం జరిగింది. ఈ లింకు ద్వారా ఆస్వాదించవచ్చు.
Tags: Modumudi Sudhakar, Annamacharya Keerthana,
Nallanimeni nagavuchoopulavaadu, Carnatic Music,
Wednesday, February 7, 2018
నరసదాసు విరచిత సంప్రదాయ కీర్తనలు
చిత్తరంజన్ బృందం గానం చేసిన నరసదాసు కృతులు “దశరధనందన రామా ఘనశ్యామా” మరియు “కేశవ గోవింద మాధవా యని కీర్తన చేయుట ఎన్నటికో” వినండి.
Source: Internet |
దశరధనందన
రామా ఘనశ్యామా
..
కేశవ గోవింద మాధవా యని కీర్తన చేయుట ఎన్నటికో
Tags: Narasadasu, Dasaradhanandan rama ghanashyama, kesava govinda madhava yani keerthana, Chittaranjan, Bhakthiranjani, sampradaya keerthanalu
Subscribe to:
Posts (Atom)