Wednesday, October 2, 2019
Saturday, August 17, 2019
Tuesday, May 21, 2019
Sunday, March 3, 2019
శివపంచాక్షరీ నక్షత్రమాల స్తోత్రం
మహాశివరాత్రి సందర్భంగా ఓ శివకీర్తన విందాము, ఈ కీర్తన ఈ మధ్యకాలంలో చాలామంది వినియుండకపోవచ్చు. గోపాలరత్నం గారు కూడా పాడినట్లుగా అనిపిస్తుంది. నక్షత్రమాల కాబట్టి 27 శ్లోకాలు వుంటాయి, కానీ మనకు ఇక్కడ 24 శ్లోకాలు వినిపిస్తాయి. ఆకాశవాణి – విజయవాడ ప్రసారం
..
Tags: Siva Panchakshari Nakshthramala Stotram, Bhakthiranjani, Siva Stuti
Thursday, February 21, 2019
ప్రబోధ గేయాలు
మనదేశం పచ్చగా మన ప్రజలు చల్లగా, గగన వీధి గర్వంగా ఎగిరింది మన జండా, తేనెలతేటల మాటలతో మనదేశమాతనే కొలిచెదమా, అదిగదిగో రాజఘట్ట అదిగో మానవుకోవెల - అనే నాలుగు ప్రబోధ గేయాలు విందాము.
గగన వీధి గర్వంగా ఎగిరింది మన జండా
..
తేనెలతేటల మాటలతో మనదేశమాతనే కొలిచెదమా
రచన – ఇంద్రగంటి శ్రీకాంతశర్మ గారు
అదిగదిగో రాజఘట్ట అదిగో మానవుకోవెల
రచన – వింజమూరి శివరామారావు గారు
గానం - చిత్తరంజన్ గారు
..
Tags: Prabodha Geyalu, Manadesam Pachhaga, Gagana
veedhi garvamgaa, Thenela thetala matalatho, adigadigo rajaghatta, Vinjamuri
Sivaramarao, Chittaranjan, Indraganti Srikantha Sarma,
Saturday, January 12, 2019
Subscribe to:
Posts (Atom)