బుజ బుజ రేకుల పిల్లుందా బుజ్జా రేకుల పిల్లుందా
సామి దండల పిల్లుందా స్వారాజ్య మొచ్చే పిల్లుందా
పై పిల్లల పాట ప్రస్తావన ఇంతకు ముందు పోస్ట్ దేవులపల్లి వారి ఆటల పాటల వ్యాసంలో కనబడుతుంది. ఇలాంటి పాటే ఒకటి కింద పోస్ట్ చేస్తున్నాను

అయితే రేడియో అన్నయ్య గారి
నేపధ్యంలో పిల్లలు పాడిన బుజ బుజ రేకుల పాట మాగంటి వారి సేకరణలో వుంది. ఈ కింది లింకు
ద్వారా ఆ పాట వినండి. ఇలాంటి పాటలు పిల్లల చేత చేయిస్తే బావుంటాయి.