Saturday, October 3, 2015

శ్రీరంగం – బాలమురళి గార్ల ఎంకిపాటలు

ఇన్నాల్టికి శ్రీరంగం గోపాలరత్నం గారి మీద ఓ పుస్తకమంటూ వచ్చింది, ఆ వివరాల్లోకి పోబోయేముందు, “యింతేనటే సంద్ర మెంతొ యనుకొంటి” అనే నండూరి సుబ్బారావు గారి ఎంకి పాట శ్రీరంగం గోపాలరత్నం గారి గళంలోను, “కలపూలసరులచట” అనే గేయం శ్రీ బాలమురళీకృష్ణ గారి గళంలోను విందాము. 












 యింతేనటే సంద్ర మెంతొ యనుకొంటి



..












 కలపూలసరులచట



..







సరే వివరాల్లోకి వస్తే ఇంద్రగంటి జానకీబాల గారు శ్రీరంగం గోపాలరత్నం గారి మీద ఓ పుస్తకాన్ని ప్రచురించారు. ఇంతకాలం వారిమీద వ్యాసాలూ అవి చూడటం జరిగింది కాని, పుస్తక రూపంగా చూడలేదు. దీంట్లో ఇతర వివరాలతోబాటుగా గోపాలరత్నం గారివి అరుదైన కలర్ మరియు బ్లాక్&వైట్ ఫోటోలు, కొన్ని పాటల సాహిత్యం ప్రచురించారు. దానితో పాటు ఓ సి.డి.ని కూడా ఉచితంగా అందిస్తున్నారు. వెల వంద రూపాయలే. మరి ఆసక్తిగలవారు త్వరపడండి. 










Tags: Enki patalu, Srirangam   Gopalarathnam, Mangalampalli Balamurali Krishna, Nunduri Subbarao,