ప్రముఖ వీణా విద్వాంసురాలు గాయత్రి గారి ఇంటర్వ్యూ ఒకటి సురభి సంచికలో ప్రచురించారు. ఆ వివరాలేమిటో చూసి, వారు వీణపై పలికించిన మూడు కీర్తనలు, ఒక సినిమా పాట విందాము. అలాగే వారు శ్రీ పి. బి. శ్రీనివాస్ గారితో కలిసిపాడిన ఒక గేయం కూడా విందాము (గేయరచన, సంగీతం పి. బి. శ్రీనివాస్ గారు)
![]() |
| Source: The Hindu |
![]() |
| Source: The Hindu |
ఎందరో మహానుభావులు- ఆకాశవాణి ప్రసారం
నగుమోము కనలేని - ఆకాశవాణి ప్రసారం
..
బ్రహ్మమొక్కటే పర బ్రహ్మమొక్కటే
ఎచటనుండి వీచెనో చల్లనిగాలి
..
![]() |
| Source: Frontline |
బహుబాధ వ్యాకులితము – గేయం పి. బి. శ్రీనివాస్, గాయత్రి గార్లు
..
ఇది వారి బ్లాగు లింకు
Tags: E Gayathri, Veena






