ఇది 11-08-1966 న కాకినాడలో దేవులపల్లి వారు చేసిన ఉపన్యాస పాఠం అని తెలుపుతున్నారు. 1964 నాటికి వారు మూగబోయినట్లుగా సమాచారం. బహుశా ఇది వారు రాసిన ఉపన్యాస వ్యాసము అయి ఉండాలి. సాహితి మాసపత్రిక నుండి.
దీపావళి శుభాకాంక్షలు
|
గతంలో ఈ బ్లాగులో పోస్ట్ చేసిన “సజీవ స్వరాలు” అన్ని ఇంటర్నెట్ ఆర్కైవ్ లోకి అప్లోడ్ చెయ్యటం జరిగింది, ఇంకా లింకులు ఇవ్వబడలేదు. వాటి తాలూకు లింకు ఇది.
https://archive.org/details/@sobhanaachala
మరి ఇదివరలో పోస్ట్ చేసిన దేవులపల్లి వారి ఉపన్యాసం వారి గళంలోనే ఈ కింది లింకు ద్వారా వినవచ్చు.
...
Tags: Devulapalli
Krishna Sastry
No comments:
Post a Comment