నిన్న మా గోఖలే గారి చిత్రాలు చూశాము, మరి ఇవాళ మరియొక చిత్రకారుడు, కళా దర్శకుడు, సినీ దర్శకుడు అయిన శ్రీ శీలంశెట్టి వెంకట శ్రీ రామారావు గారి చిత్రాలు కొన్ని చూద్దాము. వీరు గీసిన చిత్రాలలో వీరికి అవార్డు సాధించిపెట్టిన రమ్యమైన “లంబాడీ సుందరి” చిత్రము ఇక్కడ పోస్ట్ చెయ్యటం జరిగింది. వీరు 1942 లో జెమినీ వారి “బాలనాగమ్మ” కు పోటీగా “శాంత బాలనాగమ్మ” సినిమా తీశారు. చివర్లో ఆ సినిమానుండి ఎస్. వరలక్ష్మి, ఎస్. రాజేశ్వరరావు గారు పాడిన ఒక పాట విందాము.
|
వైద్యనాధన్ గారి మహిషాసురమర్దిని
స్తోత్రం కొద్దిగా
వీరి గురించిన సంక్షిప్త
సమాచారం వికీపీడియా లో చూడవచ్చు
ఎస్. వరలక్ష్మి, ఎస్. రాజేశ్వరరావు గారు పాడిన ఒక పాట
...
Tags: S V S Ramarao, SVS Ramarao, Seelamsetti Venkata Sri Ramarao, Lambadi
Kanya, Lambadi Sundari, Artist, Telugu chitrakarulu, Old paintings, Varna
Chitralu, Santha Balanagamma 1942,
Chinnamma Kadha 1952, Art Director, Kala darsakudu, Sri Venkateswara
Mahatyam
No comments:
Post a Comment