ఇవాళ ప్రముఖ చిత్రకారుడు, శిల్పి శ్రీ దేవి ప్రసాద్ రాయ్ చౌదరి (1899-1975) గారి చిత్రాలు కొన్ని చూద్దాము. బంగ్లాదేశ్ లో వీరి జననం. వీరు అప్పటి Government of Madras School of Arts and Crafts ప్రిన్సిపాల్ గా పనిచేశారు. మద్రాసు మెరీనా బీచ్ దగ్గర నెలకొల్పిన Triumph of Labour statue రూపశిల్పి వీరు. అలాగే మరొక ప్రముఖ చిత్రకారుడు శ్రీ కె. సి. ఎస్. పణికర్ గారి చిత్రం ఒకటి చూద్దాము. వీరు ఇద్దరు ప్రముఖ తెలుగు చిత్రకారుడు శ్రీ ఎస్. వి. రామారావు గారికి గురువుగార్లు.
Source: photodivision.gov.in
|
Tags: Devi Prasad Roy Chowdhary, Debi Prasad Roy Chowdhry, Triumph of Labour statue, K. C. S. Panikar
No comments:
Post a Comment