Friday, December 29, 2017

నాగయ్య - త్యాగయ్య

శ్రీ చిత్తూరు నాగయ్య గారి గురించి వచ్చిన రెండు వ్యాసాలు పోస్ట్ చెయ్యటం జరిగింది. ఒక వ్యాసం శ్రీ నేరెళ్ళ వేణుమాధవ్ గారు రాసినది. ఈ రెండు వ్యాసాలు ఆంధ్రప్రభ వారి “మోహిని” సంచికలో వచ్చినవి. 1950 నాటి ఆంధ్రపత్రికలో వచ్చిన నాగయ్య గారితో ఇంటర్వ్యూ కూడా జతచేయటం జరిగింది. చివరగా ఒక రెండు పాటలు కూడా విందాము. 



















కల్లు మానండోయ్ బాబు – గృహలక్ష్మి
..

చిన్నారి పాప బంగరుకొండ - బీదలపాట్లు

..
..




Tags: Nagaiah, Nagayya
 

1 comment:

  1. రమణ గారు, చివరి ఇంటర్వ్యూ అద్భుతం, ౫౦వ దశకంలోనే తెలుగు సినిమా భ్రష్టత్వాన్ని నాగయ్యగారు నిలదీశారు. అందుకని ఇప్పుడు ఏదో పాడైందని అనుకోవక్కరలేదేమో? ఎప్పటిలాగే మీ పత్రికా సాక్ష్యాలు కూడా చాల బావున్నాయి.

    ReplyDelete