Sunday, November 18, 2012

Telugu Cinema





విడుదలైన "telugu film list" తెలుగు చిత్రాల "telugu chitralu" వివరాలు మనకు అనేక పుస్తకాలలో లభ్యమవుతూ వుంటాయి. andhra jyothi ఆంధ్రజ్యోతి వారి  jyothi chitra జ్యోతిచిత్ర సినిమా వార పత్రిక cinima patrika 1980 సంక్రాంతి ప్రత్యక సంచికలో విడుదలైన చిత్రాల వివరాలు ప్రచురించారు. దీంట్లో సంవత్సరాల వారీగా చిత్రం పేరు, చిత్ర నిర్మాణ సంస్ధ పేరు, చిత్ర దర్శకుడి పేరు, ముఖ్య నట వర్గం వివరాలు ప్రచురించారు. వాటి వివరాలు మచ్చుకి ఇలా క్రింద చూపిన విధంగా వుంటాయి. అయితే సేకరించే సరికి కొన్ని పేజీలు లేవు.  1971 దాకానే వివరాలు వున్నాయి. 22 పేజీల పి.డి.ఎఫ్. ఫైలును డౌన్లోడ్ చేసుకోండి.
                                                     DOWNLOAD FILE

1 comment:

  1. అద్భుతమైన సేకరణ
    చెప్పలేనంత సంతోషంగా ఉంది
    మీకు ఎన్ని ధన్యవాదములు చెప్పినా తక్కువే
    మీ దగ్గర పాటల పుస్తకాలు ఉంటే అందించండి

    ReplyDelete