m s subbalakshmi సుబ్బలక్ష్మి గారి 97వ జన్మదినాన్ని పురస్కరించుకొని ఆవిడ గానం చేసిన ennaganu rama bhajana “ఎన్నగాను రామ భజన” అనే ramadasu రామదాసు గారి కీర్తన విందాము. ఈ రికార్డు 1940 ప్రాంతాల్లో విడుదల అయిందని, అంతకు ముందు choppalli చొప్పల్లి సూర్యనారాయణ భాగవతార్ గారు పాడిన బాణీలో ఆవిడ పాడారని v a k rangarao వి. ఎ. కె. రంగారావు గారు “మరో ఆలాపన” లో పేర్కొన్నారు.
m s subbalakshmi |
చొప్పల్లి సూర్యనారాయణ భాగవతార్ గారు పాడిన పాట కూడా మొదలు కొంచెం విందాము. చొప్పల్లి వారు పాడిన పాటను మొదలి నాగభూషణ శర్మ గారి “తొలినాటి గ్రామఫోన్ గాయకులు” నుండి తీసుకోవటం జరిగింది.
ఎం. ఎస్. సుబ్బలక్ష్మి
ఎటువంటి అభ్యంతరాలున్నా ఈ పాటలు
తొలగించబడతాయి
No comments:
Post a Comment