Thursday, September 5, 2013

లేవయ్యా లే స్వామీ – రజని

dwaram ద్వారం త్యాగరాజు గారు మరియు బృందం పాడిన "levayya le swami" “లేవయ్యా లే స్వామీ” అనే geyam గేయం విందాము. రచన "balantrapu rajanikanta rao" బాలాంత్రపు రజనీకాంతరావు గారు. ఈ గేయాన్ని అంతర్జాలము లోంచి తీసుకోవటం జరిగింది. ముందుగా ఈ గేయాన్ని అంతర్జాలములో పోస్ట్ చేసినవారికి కృతజ్ఞతలు.

ఆకాశవాణి వారు “రజని గీతాలు” (రచనలు – స్వరకల్పనలు) అంటూ నాలుగేళ్లకిందట ఒక సి.డి. ని తీసుకువచ్చారు. అందులో వారి సంగీతంలో వచ్చిన ఈ గేయం వుంది. ఆ గేయాన్ని ఇక్కడ వినిపించటం కుదరదు గాబట్టి ముందుగా ఒక రెండు అంటే రెండు లైన్లు విని మిగతా గేయాన్నంతా ద్వారం త్యాగరాజు గారి గళంలో విందాము. మళ్ళీ వినాలనిపించే చక్కటి గేయం. ద్వారం త్యాగరాజు గారు మరియు బృందం చక్కగా ఆలపించారు. వీరి ప్రోగ్రాములు గతంలో TTD  టి. టి. డి. వారి ఛానెల్ లో వచ్చాయి. 










No comments:

Post a Comment