ఎన్నో రచనలు కాలగర్భంలో కలసిపోతూ వుంటాయి, అలాగే కొన్ని రచనలు పునః ముద్రణకు నోచుకోవు. మహేష్ గారి హాస్య వ్యాసాలు “ముగ్గురు మూర్ఖులు” పేరిట ఆంధ్ర సచిత్ర వార పత్రికలో వచ్చాయి. చిదంబరం, చంచల్రావు, చూడామణి అనే ముగ్గురు మూర్ఖులు అనకాపల్లి యేటిగట్టున కూర్చొని సమస్త విషయాలమీద కూలంకషంగా బాతాఖానీ కొడుతూవుంటారు. “భాష” విషయమై వారి బాతాఖానీ ఏమిటో చూద్దాము.
Tags: Mahesh,
mugguru moorkhulu










No comments:
Post a Comment