ప్రియా సిస్టర్స్ సుమధురంగా గానం చేసిన పెళ్లి పాటలు విందాము. కాపీరైట్ కారణంగా ఈ పాటలు ఇక్కడ పోస్ట్ చెయ్యకుండా లింకు ఇవ్వటం జరిగింది. విశేషం ఏమిటంటే వాటిల్లో 11 పాటలకు సాహిత్యాన్ని ఇక్కడ సమకూర్చటం జరిగింది. సాహిత్యం అనసూయాదేవి గారి “పెళ్లి పాటలు” నుండి గ్రహించటం జరిగింది.
Tags:
Pelli paatalu, Priya Sisters, Pelli patalu, Sampradaya pelli patalu,
Not only the songs ,but also the accompanying pictures are good.
ReplyDeleteధన్యవాదాలు
Deleteసాహిత్యం, సంగీతం రెండు అద్భుతంగా వున్నాయి.పాటలు ఆడియో డౌన్ లోడ్ చేసుకోవడం ఎలా?
ReplyDeleteఆర్టిస్ట్ ల గురించి వివరాలు ఎక్కడ దొరుకుతాయి?
అభినందనలు.