బందా వారు మనకు నటుడిగానే పరిచయం, కానీ పేరునుబట్టి వారు రాసినట్లుగా అనిపిస్తున్న “ గృక్కెడు నీళ్ళు” అన్న కధానిక ఒకటి 1932 నాటి భారతిలో దర్శనమిచ్చింది. అరుదైన సాహిత్యాన్ని వెలుగులోకి తెచ్చే క్రమంలో భాగంగా ఇవాళ ఈ కధను పోస్ట్ చెయ్యటం జరిగింది
Add caption |
Tags: Banda
Kanakalingeswara rao, Bandaa, Bharathi, telugu sahithyam,
good one sir
ReplyDeleteThank you
Deleteఆశ్చర్యం! బందా వారు కధలు కూడా వ్రాసేవారు అని తేలింది. ఆ నాటి జీవితం వర్ణించే చక్కటి కధ. కనుగొన్నందుకు మీకు ధన్య వాదములు.
ReplyDeleteమీ ప్రతిస్పందనకు ధన్యవాదాలు
Delete