Thursday, October 1, 2015

భూతవైద్యము – పానుగంటి వారి సాక్షి – రేడియో అనుసరణ

శ్రీ పానుగంటి లక్ష్మీనరసింహారావు గారి సాక్షి వ్యాసాలను చదివి ఆనందించవలసిందేకాని, వాటిని నాటకీకరించటం అంత తేలికైన పనికాదు. అయితే ఈ భూతవైద్యం చెయ్యటంలో మటుకు ఇంద్రగంటి శ్రీకాంత శర్మ గారు, పాండురంగ గారు కృతకృత్యులయ్యారని చెప్పవచ్చు. ఈ లఘు నాటిక మరి ఆకాశవాణి వారి ప్రసారం. ఇందులో సుత్తివేలు గారి గళం వినబడుతున్నట్లుగా అనిపిస్తోంది. 







...
..
అసలు ఈ వ్యాసాలను చదవాలంటేనే కొందరికి నోరుతిరగదు. అలాంటిది ఇవి కొన్ని ఆడియో రూపంలో ఉన్నాయంటే ఆశ్చర్యం కలుగక మానదు. మరి ఈ లింకు ద్వారా విని ఆస్వాదించి వారికి ప్రోత్సాహమిద్దాము. 


Tags: Panuganti Lakshminarasimharao, Indraganti Srikantha Sarma, Panduranga, K V Narasimharao, Sakshi Vyasalu, Bhootha vaidyamu, Radio Natika, Saakshi, Panuganti,
 

2 comments:

  1. అద్భుతం, అద్భుతం. చక్కటి ఆడియో అందించినందుకు ధన్యవాదాలు. రేడియోకు సంబంధించిన ఆడియోలు బ్లాగుల్లో అందించిన వారిలో మీదే అగ్ర తాంబూలం.

    ReplyDelete