మన పెద్దవాళ్ళు వాళ్ళ, మన చిన్ననాటి విశేషాలు చెబుతుంటే కుతూహలంగా ఉంటుంది. కేసరి గారు “గృహలక్ష్మి” స్త్రీల మాసపత్రిక, కేసరి కుటీరం వ్యవస్థాపకులు. ఆంధ్రజ్యోతి 1949 నాటి సంచికలో సంక్షిప్తంగా ప్రచురించిన వారి చిన్ననాటి ముచ్చట్లు తెలుసుకుందాము. కేసరి గారు ప్రముఖ విద్వాంసురాలు బెంగుళూరు నాగరత్నం గారికి స్వర్ణకంకణం బహుకరించారు. అరుదైన ఆ ఫోటోలు కూడా చూద్దాము.
Tags: K N Kesari, Gruhalakshmi, Bangalore Nagarathnamma
















ఆయన మాఇనమనమెళ్ళూరి వారవటం మా ఒంగోలు జిల్లా(వంగ వోలు)కు గర్వకారణం🙏🙏🙏🙏😍
ReplyDelete