Thursday, December 17, 2015

శ్రీరంగం గోపాలరత్నం గారు పాడిన గేయాలు

“జయహే జయ భారత జననీ” శ్రీ కందుకూరి రామభద్రరావు గారి రచన, “కస్తూరి రంగయ్య కరుణించవయ్య”, “వాణి శర్వాణి వీణాపాణి పుస్తకధారిణి”, చివరగా ఏడిద కామేశ్వరరావు గారి రచన “ఒక పిలుపులో పిలిచితే పలుకుతావట” శ్రీరంగం గోపాలరత్నం గారి గళంలో విందాము. ఆకాశవాణి వారి ప్రసారం. 




జయహే జయ భారత జననీ
 
...





కస్తూరి రంగయ్య కరుణించవయ్య




...



 వాణి శర్వాణి వీణాపాణి పుస్తకధారిణి

...


ఒక పిలుపులో పిలిచితే పలుకుతావట

 
...






కందుకూరి వారివి “ఎంత చక్కనిదోయి ఈ తెలుగు తోట”, “పసిడి కిన్నెర వీణ” గేయాలు ఈ   లింకు ద్వారా వినవచ్చు. 


“ఒక పిలుపులో పిలిచితే పలుకుతావట” గోపాలరత్నం గారి స్టేజి సాంగ్ ఈ     లింకుద్వారా వినవచ్చు. 



Tags: Srirangam Gopalarathnam, Kandukuri Ramabhadrarao, Edida Kameswararao, Jaya Bharatha Janani, Kasthuri Rangayya, Vani sarvani veenapaani pusthakadhaarini, Oka pilupulo pilichithe palukuthavata, Lalitha Geyalu, Lalitha geethalu, Akasavani, Entha chakkanidoyi ee telugu thota, Pasidi Kinnera Veena,

1 comment: