Saturday, December 5, 2015

మన చిత్రకారులు – దామెర్ల సత్యవాణి, బుచ్చి కృష్ణమ్మ గార్లు

ప్రముఖ చిత్రకారులు దామెర్ల రామారావు గారి భార్య సత్యవాణి గారు. దిగుమర్తి బుచ్చి కృష్ణమ్మ గారు దామెర్ల వారి సోదరి. వీరివి ఓ పది చిత్రాలు పాత సంచికల నుండి సేకరించినవి ఇక్కడ పోస్ట్ చేయడం జరిగింది. సి. పి. బ్రౌన్ అకాడమీ వారు ఇదివరలో దామెర్ల వారిపై ఓ పుస్తకం ప్రచురించారు. దీంట్లో వీరి ముగ్గురి చిత్రాలతో పాటు, రామారావు గారి గురువు గారు కూల్డ్రే గారి చిత్రాలతో కలిపి ఓ నలభై దాకా ప్రచురించారు. ఆసక్తి ఉన్నవారు సేకరించుకోవలసిన పుస్తకం. 

















By Sri Damerla Ramarao




By Damerla Sathyavani

By Damerla Sathyavani








Tags: Damerla Ramarao, Damerla Sathyavani, Digumarthi Buchchi Krishnamma, Telugu chitrakarulu, Old paintings, Varna Chitralu

1 comment: