Tuesday, May 24, 2016

వింజమూరి సీతాదేవి గారు ఇకలేరు

బహుముఖ ప్రజ్ఞాశాలి వింజమూరి సీతాదేవి గారు ఈ నెల 17న చనిపోయారన్న విషయం తెలిసేవుంటుంది. మరింత సమాచారం కొరకు ఈ లింకు చూడండి. ఆవిడను స్ఫురణకు తెచ్చుకుంటూ ఆవిడ సంగీతంలో వచ్చిన ఓ రెండు పాటలు విందాము. 















బండెనక  బండి కట్టి – మాభూమి సినిమా నుండి




...













మంగళంపల్లి వారి గళంలో – ప్రపంచ నడుతలు ఝూట 


...









ఎటువంటి అభ్యంతరాలున్నా పాటలు తొలగించబడతాయి 



Tags: vinjamuri Seethadevi, Vinjamoori Sithadevi

No comments:

Post a Comment