Thursday, June 15, 2017

మనచిత్రకారులు – డబ్ల్యూ. ఎ. ఆర్యదాసు

డబ్ల్యూ. ఎ. ఆర్యదాసు గారు కూడా ఆనాటి చిత్రకారులు. బందరు జాతీయ కళాశాలలో అభ్యసించారు. వీరి చిత్రాలు కొన్ని చూద్దాము. వీరు కూడా తలిశెట్టి రామారావు గారిలా వ్యంగ్య చిత్రకారులు. వీరి వ్యక్తిగత వివరాలు లభించలేదు. చిత్రకళ మీద ఇంటర్నెట్లో లభించిన ఒక ఆంగ్ల వ్యాసంలో వీరి ప్రస్తావన కనిపించింది. 
Tags: W. A. Aryadas, Artist,

No comments:

Post a Comment