Thursday, February 28, 2013

ఎస్. పి. లక్ష్మణ స్వామి గారు పాడిన పద్యాలు – తెనాలి రామకృష్ణ – 1941

1941లో విడుదలైన తెనాలి రామకృష్ణ సినిమాలో ఎస్. పి. లక్ష్మణ స్వామి గారు పాడిన పద్యాలు – ఆకాశవాణి వారు చాలా ఏళ్ల కిందట ప్రసారం చేసిన “సజీవ స్వరాలు” కార్యక్రమం నుండి, మరికొన్ని పద్యాలు ఇంకో సారి పోస్ట్ లో విందాము.


మిక్కిలినేని వారి నరత్నాలు నుండి



1 comment:

  1. Venkataramana gaaru, Here is a post of mine from 1997 on these verses. http://www.bhaavana.net/telusa/aug-dec97/0599.html
    Regards,
    Sreenivas

    ReplyDelete