Thursday, February 14, 2013

ఏ తేదీకైనా వారము తెలుసుకొనుట ఎలా

అష్టావధానము జరుగుతున్నప్పుడు భలానా సంవత్సరము భలానా తారీకు ఏ వారము అని అడగంగాన్లే అవధాని గారు ఠకీమని భలానా వారమని చెబుతారు. ఎలా చెప్పగల్గుతారా అని ఆశ్చర్యమేసేది. ఈ మధ్య ప్రెస్ అకాడమీ వారి పాత సంచికలు చూస్తుంటే ఆంధ్ర మహిళ సంచికలో దీని గురించి ఒక ఆర్టికల్ కనబడింది. అది కింద పోస్ట్ చేస్తున్నాను. దీని ప్రకారం చూసినా మనసులో లెక్కలు గట్టి వెంటనే చెప్పగలగటం గొప్ప విషయమే. బహుశా కొన్ని బండ గుర్తులు ముందే లెక్క గట్టి పెట్టుకొని చెబుతారేమో. ఇంతకీ మీ పుట్టిన రోజు ఏ వారమైనదో లెక్కగట్టి చూసుకోండి. 



ఒక వేళ మీరు క్యాలుక్యులేటర్ వాడినా ఏడుతో మటుకు మామూలుగా పేపరు మీద భాగించి చూస్తేనే  మనకు సమాధానం వస్తుంది.

No comments:

Post a Comment