Sunday, June 2, 2013

ప్రేమ

ప్రేమ గురించి తెలియని వారుండరు. కానీ తెలుసుకోవలసిన విషయాలు చాలా వున్నాయి. ప్రేమ గురించిన సామెతలు, మేధావులు చెప్పిన మాటలు, వాడుక మాటలు, లోకోక్తులు, జాతీయాలు అందునా దేశదేశాలవి ఒకచోటగా గృహలక్ష్మి సంచికలో ప్రచురించారు. ఆ వివరాలు కింద చూడండి. ప్రెస్ అకాడమీ వారి సౌజన్యంతో 


చివరగా ఒక పాట. ఓ మలయ పవనమా -  గానం: ఏం. ఎస్. రామారావు, బాలసరస్వతి గార్లు సాహిత్యం మరియు సంగీతం రజని గారు మానవతి సినిమా నుండి. 
No comments:

Post a Comment