Wednesday, June 5, 2013

భర్త

ప్రేమ, పెళ్లి, భార్య గురించి పలు సామెతలు చూశాము . చివరగా భర్తను గురించి గూడా నాలుగు మాటలు తెలుసుకొని ఈ విషయాన్ని ఇంతటితో ముగిద్దాము. ఇవన్నీ గూడా 1938 గృహలక్ష్మి పత్రికలో ప్రచురించినవి. 












భార్యా భర్తల విషయం వచ్చింది గాబట్టి, పాట విషయానికి వస్తే 1941 వాహిని వారి దేవతలో బెజవాడ రాజరత్నం గారు మగవారి నిల నమ్మరాదే చెలీ అంటూ ఒక పాట పాడారు. ఆ పాటకు సాటి అయిన పోటీ పాట 1959 కులదైవం లో చిత్తరంజన్ గారు పాడిన నమ్మరాదు అసలే నమ్మరాదు. ఆ రెండు పాటలు ఒకసారి విందాము.




No comments:

Post a Comment