Sunday, April 20, 2014

దశావతార కాలనిర్ణయము – శ్రీ కోట వెంకటాచలం గారు

శ్రీకృష్ణుడు ఎప్పటి వాడు అంటే ద్వాపరయుగం నాటి వాడనో, మహాఅయితే ఓ ఐదువేల ఏళ్ళ కిందటి వాడనో లెక్కలుగట్టి చెప్పగలిగేవాళ్లున్నారు. కానీ మత్స్యావతార విషయానికి వస్తే కృతయుగమని చెప్పగలుగుతారుగానీ ఇతమిద్ధంగా ఇన్ని సంవత్సరాల కిందట అని చెప్పగలగటం మానవమాత్రుల తరంకాదు. అలా చెప్పగలిగిన, చెప్పిన విశిష్ట వ్యక్తి శ్రీ కోట వెంకటాచలం గారు. మన గత చరిత్ర గురించి తెలుసుకుందామనుకొనేవారికి వారి రచనలలో చాలా ఆసక్తికరమైన విషయాలు తెలుస్తాయి. 

Source: Internet


వారి రచన కలియుగరాజ వంశములు లో ఈ కింది విషయాలు కనబడతాయి. 












వారి రచనగురించిన ఇతర వివరాలు ఈ బ్లాగులో లభిస్తాయి



వీరి రచనలు కొన్ని అంతర్జాలంలో లభిస్తున్నాయి. ఆసక్తి ఉన్నవారు ఈ కింది లింకుల ద్వారా డౌన్లోడ్ చేసుకోండి. 







Tags: kota venkatachalam





1 comment: