Thursday, April 30, 2015

చిత్రాలలో లేపాక్షి - విజయవాడ – శిల్పి గారి చిత్రాలు

ఈ చిత్రాలు 1972 నాటి ఆంధ్రప్రభ వారపత్రికలలో వచ్చినవి. కొన్ని సంచికలు లభించకపోవటంతో వీటి పూర్వాపరాలు తెలియవు. వీటిని చిత్రించిన వారు శ్రీ పి. ఎం. శ్రీనివాసన్ గారు అని తెలుస్తోంది. వీరి గురించిన మరింత సమాచారం కొరకు కింది లింకులు చూడవచ్చు. ఇవి ప్రెస్ అకాడమీ వారి సైట్ నుండి గ్రహించటం జరిగింది. వీటిని పుస్తకం మధ్య పేజీలలో ప్రచురించటంతో స్కాన్ చేసినవారు రెండు పేజీలుగా స్కాన్ చేసి PDF ఫార్మాట్లో పెట్టటం జరిగింది. వాటిని జాగ్రత్తగా తిరిగి కలిపి ఇక్కడ పోస్ట్ చెయ్యటం జరిగింది. ఎలాగో లేపాక్షి ప్రస్తావన వచ్చింది కాబట్టి “లేపాక్షి బసవయ్య లేచి రావయ్యా” అన్న అడవి బాపిరాజు గారి గేయం విందాము.

Source: facebook.com/pages/Silpi























మరింత సమాచారం కొరకు కింది లింకులు చూడవచ్చు


https://www.facebook.com/pages/Silpi/514570925255352

http://artistshilpi.blogspot.in/

http://en.wikipedia.org/wiki/Silpi





Tags: Silpi, Lepakshi, Vijayawada, Adavi Bapiraju, Lepakshi basavayya lechiravayya,

Wednesday, April 29, 2015

హరహర మహాదేవ – ఎం. ఎస్. రామారావు గారి గేయం

“హిమాలయాలకు రాలేనయ్యా” అంటూ ఎం. ఎస్. రామారావు గారు పాడిన ఒక గేయం విందాము. ఆనాటి కేదారనాధ్ ఘటన మరువకముందే మరొక ఉదంతం. నాడు కేదారనాధుడు నేడు పశుపతినాధుడు తమ ఉనికిని మటుకు చెక్కుచెదరకుండా పదిలపరచుకొని విలయతాండవం సృష్టిస్తూనే భక్తిభావాన్ని మరింత పెంపొందిస్తున్నారా అనిపిస్తోంది. ఆడియో సహకారం శ్రీ టి. వి. రావు గారు.





















Tags: M S Ramarao, Harahara mahadeva samkara

Tuesday, April 14, 2015

శ్రీ దుర్గాపదుద్ధార స్తోత్రం – భక్తిరంజని

“ఓం దేవీం శరణంగచ్ఛామి” అంటూ దసరాలలో రేడియోలో ప్రసారమయ్యే భక్తిరంజని నుండి “శ్రీ దుర్గాపదుద్ధార స్తోత్రం” విందాము 











Tags: Durgaapaduddhaara Stothram, Durga Stotram

Wednesday, April 1, 2015

నీలగగన ఘనశ్యామా - ఎమ్. ఎస్. రామారావు గారి గేయం

ముందుగా ఈ ఆడియోకి సహకారం అందించిన శ్రీ తాళ్ళూరి వెంకటరావు (టి. వి. రావు) గారికి కృతజ్ఞతలు తెల్పుతూ శ్రీ ఎమ్. ఎస్. రామారావు గారు మృదుమధురంగా ఆలపించిన “నీలగగన ఘనశ్యామా” అనే గేయం విందాము. 




బ్రిటిష్ లైబ్రరీ వారి సహకారం














 Tags: M S Ramarao, Neelagagana ghanasyaamaa